calender_icon.png 23 February, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐపీఎల్-2025.. షెడ్యూల్ వచ్చేసిందోచ్

16-02-2025 08:11:51 PM

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 (IPL Season-18) పూర్తి షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న ప్రారంభమై, మే 25న ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఐపీఎల్‌ సీజన్-18 మొత్తం 65 రోజుల పాటు 74 మ్యాచులు 13 వేదికల్లో జరగనున్నాయి.

ఐపీఎల్-2025 సీజన్ పూర్తి షెడ్యూల్...

మార్చి 22:  కోల్‌కత్తా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్‌కత్తా

మార్చి 23:  SRH vs RR - హైదరాబాద్

మార్చి 23:  CSK vs MI - చెన్నై

మార్చి 24:  DC vs LSG - వైజాగ్

మార్చి 25:  GT vs PBKS - అహ్మదాబాద్

మార్చి 26:  RR vs KKR - గౌహతి

మార్చి 27:  SRH vs LSG - హైదరాబాద్

మార్చి 28:  CSK vs RCB - చెన్నై

మార్చి 29:  GT vs MI - అహ్మదాబాద్

మార్చి 30:  DC vs SRH - వైజాగ్

మార్చి 30:  RR vs CSK - గౌహతి

మార్చి 31:  MI vs KKR - ముంబై

ఏప్రిల్ 1:  LSG vs PBKS - లక్నో

ఏప్రిల్ 2:  RCB vs GT - బెంగళూరు

ఏప్రిల్ 3:  KKR vs SRH - కోల్‌కతా

ఏప్రిల్ 4:  LSG vs MI - లక్నో

ఏప్రిల్ 5:  CSK vs DC - చెన్నై

ఏప్రిల్ 5:  PBKS vs RR - చండీగఢ్

ఏప్రిల్ 6:  KKR vs LSG - కోల్‌కతా

ఏప్రిల్ 6:  SRH vs GT - హైదరాబాద్

ఏప్రిల్ 7:  MI vs RCB - ముంబై

ఏప్రిల్ 8:  PBKS vs CSK - చండీగఢ్

ఏప్రిల్ 9:  GT vs RR - అహ్మదాబాద్

ఏప్రిల్ 10:  RCB vs DC - బెంగళూరు

ఏప్రిల్ 11:  CSK vs KKR - చెన్నై

ఏప్రిల్ 12:  LSG vs GT - లక్నో

ఏప్రిల్ 12:  SRH vs PBKS - హైదరాబాద్

ఏప్రిల్ 13:  RR vs RCB - జైపూర్

ఏప్రిల్ 13:  DC vs MI - ఢిల్లీ

ఏప్రిల్ 14:  LSG vs CSK - లక్నో

ఏప్రిల్ 15:  PBKS vs KKR - చండీగఢ్

ఏప్రిల్ 16:  DC vs RR - ఢిల్లీ

ఏప్రిల్ 17:  MI vs SRH - ముంబై

ఏప్రిల్ 18:  RCB vs PBKS - బెంగళూరు

ఏప్రిల్ 19:  GT vs DC - అహ్మదాబాద్

ఏప్రిల్ 19:   RR vs LSG - జైపూర్

ఏప్రిల్ 20:  PBKS vs RCB - చండీగఢ్

ఏప్రిల్ 20:  MI vs CSK - ముంబై

ఏప్రిల్ 21:  KKR vs GT - కోల్‌కతా

ఏప్రిల్ 22:  LSG vs DC - లక్నో

ఏప్రిల్ 23:  SRH vs MI - హైదరాబాద్

ఏప్రిల్ 24:  RCB vs RR - బెంగళూరు

ఏప్రిల్ 25:  CSK vs SRH- చెన్నై

ఏప్రిల్ 26:  KKR vs PBKS - కోల్‌కతా

ఏప్రిల్ 27:  MI vs LSG - ముంబై

ఏప్రిల్ 27:  DC vs RCB - ఢిల్లీ

ఏప్రిల్ 28:  RR vs GT - జైపూర్

ఏప్రిల్ 29:  DC vs KKR - ఢిల్లీ

ఏప్రిల్ 30:  CSK vs PBKS - చెన్నై

మే 1:  RR vs Mi - జైపూర్

మే 2:  GT vs SRH - అహ్మదాబాద్

మే 3:  RCB vs CSK - బెంగళూరు

మే 4:  KKR vs RR - కోల్‌కతా

మే 4:  PBKS vs LSG - ధర్మశాల

మే 5:  SRH vs DC - హైదరాబాద్

మే 6:  MI vs GT - ముంబై

మే 7:  KKR vs CSK - కోలకతా

మే 8:  PBKS vs DC - ధర్మశాల

మే 9 LSG vs RCB - లక్నో

మే 10:  SRH vs KKR - హైదరాబాద్

మే 11:  PBKS vs MI - ధర్మశాల

మే 11:  DC vs GT - ఢిల్లీ

మే 12:  CSK vs RR - చెన్నై

మే 13:  RCB vs SRH - బెంగళూరు

మే 14:  GT vs LSG - అహ్మదాబాద్

మే 15:  MI vs DC - ముంబై

మే 16:  RR vs PBKS - జైపూర్

మే 17:  RCB vs KKR - బెంగళూరు

మే 18:  GT vs CSK - అహ్మదాబాద్

మే 18:  LSG vs SRH - లక్నో

ప్లేఆఫ్ మ్యాచులు...

మే 20:  క్వాలిఫైయర్ 1- హైదరాబాద్

మే 21:  ఎలిమినేటర్ - హైదరాబాద్

మే 23:  క్వాలిఫైయర్ 2 - కోల్‌కతా

మే 25:  ఫైనల్ - కోల్‌కతా