- సిర్పూర్‌లో అత్యల్పంగా 6.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- 15 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో చలి విజృం ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 15 జిల్లాల్లో దాదాపు 10 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యా అసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో అత్యల్పంగా 6.5 డిగ్రీలు నమో గతేడాదితో పోలి దాదాపు 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. రాబోయే రెండు రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.