calender_icon.png 30 December, 2024 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకయ్యకు ధన్యవాదాలు తెలిపిన సీఎం

18-07-2024 01:20:59 AM

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): రైతు రుణమాఫీ మార్గదర్శ కాల ప్రభుత్వ ఉత్తర్వులను అచ్చ తెలుగులో జారీ చేయడటంపై హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేసిన మాజీ ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రభుత్వ ఉత్తర్వులను మాతృభాషలో వెలువరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.