calender_icon.png 6 April, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకర్షిస్తున్న లాన్సమ్ ఎలీనా

06-04-2025 12:47:56 AM

  • కోకాపేటలో 3.6 ఎకరాల్లో ప్రీమియం అపార్ట్‌మెంట్లు  

55 ఫ్లోర్లతో రెండు టవర్లు.. 540 ఫ్లాట్లు నిర్మాణం 

వినియోగదారులకు నచ్చేలా సకల వసతుల ఏర్పాటు

ఔటర్‌రింగ్ రోడ్డు, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్‌కు చేరువలో  

అన్ని అనుమతులు, పక్కా వాస్తుతో నిర్మాణం

లాన్సమ్ ఎలీనా.. ఓ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అన్ని ప్రభుత్వ అనుమతులు, వాస్తు, సకల సౌకర్యాలతో మన ముందుకు వస్తోంది. ఇటు వ్యాపారవేత్తలు, అటు ఐటీ ఉద్యోగులతో పాటు ఇతర వర్గాలను అన్నివిధాలుగా అందరిని ఆకర్షస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ కారీడార్, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు అతి చెరువలో ఉన్న కోకాపేటలో లాన్సమ్ ఎలీనా నిర్మాణ సంస్థ 3.6 ఎకరాల్లో రెండు అతిపెద్ద టవర్లను నిర్మిస్తున్నారు.

55 అంతస్తులతో 540 ప్లాట్లను నిర్మిస్తున్నారు. నిర్మాణరంగంలో లాన్సమ్ ఎలీనా ఒక కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇండోర్, అవుట్‌డోర్ యాక్టివిటీ స్‌ను ఇప్పటివరకు ఉన్న వాటితో కాకుండా విభిన్నంగా తేచ్చేస్తుంది. ప్రతిరోజు ఒత్తిడితో కుస్తీపడే  వారిని పచ్చని ప్రకృతి ఒడిలో సేద తీర్చేందుకు సిద్ధమవుతోంది. మనిషి ఒత్తిడిని జయించేందుకు యోగాకు పెద్దపీట వేస్తూ, అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటుంది.

సకల వసతులతో క్లబ్ హౌజ్‌ను మోడ్రన్‌గా ప్రస్తుత శైలికి అనుగుణంగా లాన్సమ్ ఎలీనా నిర్మిస్తుంది. చిన్నారులు, పెద్దలు సరదాగా గడిపేందుకు ఎన్నో కొత్త హంగులను కూడా జత చేసింది. వాకింగ్, జాగింగ్ చేసుకునేందుకు వసతులను ఏర్పాటు చేసింది.

ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా మనుషులను ప్రకృతితో మమేకమయ్యేలా తీర్చిదిద్దుతుండటం అభినంద నీయమని చెప్పుకోవచ్చు. ప్రతి ఫ్లాట్ వా స్తుకు అనుగుణంగా  ఈవిధంగా ప్రీమియంగా తీర్చిది ద్దుతున్నారు. వినియోగదారుల మనసుకు హత్తుకునేలా ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ప్రతి వస్తువు కూడా బ్రాం డెడ్ వినియోగిస్తున్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారు. 

 రాజేంద్రనగర్, ఏప్రిల్ 5 విశేష అనుభవం లాన్సమ్ సొంతం

లాన్సమ్ నిర్మాణ సంస్థకు ఈ రంగంలో 12 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఇప్పటికే 65 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో డెవలప్మెంట్ చేశారు. 50 లక్షల చదరపు ఫీట్ల కంటే ఎక్కువ మొత్తంలో నిర్మాణాలు చేపట్టారు.

20 కంటే ఎక్కువ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి చేయడం విశేషం. అదేవిధంగా 12 మిలియన్ చదరపు ఫీట్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఆసక్తి ఉన్న వినియోగదారులు నంబర్‌లో లేదా contactus@ elenaresi dences.com  లో సంప్రదించవచ్చు.