calender_icon.png 17 April, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలుడి అదృశ్యం

09-04-2025 12:12:16 AM

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): హైదరాబాద్ బంజారహిల్స్ లో ఉంటున్న ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. నిజామామాద్ జిల్లా బీర్కూ ర్ మండలానికి చెందిన బాయికాడి అనిల్ తల్లిదండ్రులతో కలిసి బంజారహిల్స్‌లో రోడ్ నం.10 గౌరిశంకర్ కాలనీలో నివాసముంటున్నాడు.

నాలుగు రోజుల క్రి తం కిరాణ సరుకుల కోసం ఇంటి నుం చి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.