calender_icon.png 9 February, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారి మృతదేహం..

09-02-2025 12:56:47 AM

మేడిపల్లి, ఫిబ్రవరి 8: మేడ్చల్ మల్గాజ్‌గిరి జిల్లా మేడిపల్లి మండలం ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డెకాథ్లాన్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో శనివారం చిన్నారి మృతదేహం లభ్యమైంది.

మేడిపల్లి పెట్రోలింగ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని చెట్ల పొదల్లో ఉన్న రెండు నెలల చిన్నారి మృతదేహాన్ని గుర్తిం చారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి తెలిపారు.