06-02-2025 12:57:13 AM
మంచిర్యాల, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : కవ్వాల్ రిజర్వ్ ఫారె రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు రాకపోకలపై అటవీ అధికారులు ఆం విధించడాన్ని నిరసిస్తూ బుధవారం వ్యాపార, వాణిజ్య రం పాటు పాఠశాలలు స్వచ్ఛందం బంద్ నిర్వహించారు. పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు బం పాల్గొనడంతో జన్నారం పట్టణమంతా బోసిపోయింది. అధికారులు, నాయకులు స్పందించి రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలకు అనుమతించాలని వేడుకున్నారు.