calender_icon.png 12 February, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్చకుడు రంగరాజన్‌పై దాడి హేయం

12-02-2025 12:00:00 AM

బ్రాహ్మణ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ప్రవీణ్ శర్మ

మునుగోడు, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి హేయ నీయమని బ్రాహ్మణ సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు చిరువెల్లి ప్రవీణ్ శర్మ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.

దాడి చేసిన వ్యక్తులపై ప్రభు త్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  భవిష్యత్‌లో బ్రాహ్మణులు, అర్చకులపై దాడులు జరగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని కోరారు. ఆయన వెంట కార్యదర్శి మాడ పాపయ్య శర్మ, కోశాధికారి వేమవరపు వెంకటరమణ శర్మ తదితరులు ఉన్నారు.