19-04-2025 09:00:06 PM
కల్లూరు (విజయక్రాంతి): మండల పరిధిలో లింగాల గ్రామంలో దేవరపల్లి పట్టాభి రామ్ నూతన గృహప్రవేశానికి అధివారం సాయంత్రం 5:00 గంటలకు తెలంగాణ అభివృద్ది ప్రధాత, తెలంగాణా జాతి పితా మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె బీఆర్ఎస్ యం.యల్. సి కల్వకుంట్ల కవిత హాజరు అవుతున్న సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని దేవరపల్లి పట్టాభి రామ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.