ప్రభుత విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 2(విజయక్రాంతి): నిస్సాహాయులకు సాయం చేయడ మే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వే ములవాడ పట్టణం తిప్పాపూర్‌లో ఆదివార ం కురిసిన భారీ వర్షానికి గసికంటి ఎల్లవ కు చెందిన ఇల్లు కూలిపోయింది. సోమవార ం ప్రభుతం తరఫున రూ.50వేల పరిహార పు చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆయన నివాసంలో మాజీ సీఎం వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో నివాళులర్పించారు.