20-03-2025 12:59:01 AM
రాష్ట్ర ప్రభుత్వము పాలమూరు యూనివర్సిటీకి రూ 47.95 కోట్లు కేటాయించడం జరిగింది. కేటాయించిన నిధులను యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనలకు సంబంధించి, తదితర అభివృద్ధి కి సంబంధించి నిధులు ఖర్చు చేయడం జరుగుతుంది.
విద్యకు ప్రభుత్వం ప్రత్యేక ప్రార్ధించడం ఇవ్వడం జరిగింది. పాలమూరు యూనివర్సిటీకి అవసరమైన నిధుల సమీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషకరంగా ఉంది. పాలమూరు యూనివర్సిటీకి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి నా నియోజకవర్గం తరఫున సంతోషంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జీఎన్ శ్రీనివాస్, పీయూ వీసీ