calender_icon.png 2 April, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘డోంట్ డ్రింక్.. డోంట్ థింక్’

22-03-2025 12:00:00 AM

త్రిగుణ్, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తాగితే తందానా’. ఈ చిత్రా న్ని శ్రీనాథ్ బాదినేని తెరకెక్కిస్తుండగా బీ రం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సిమ్రా న్ గుప్తా హీరోయిన్‌గా నటిస్తోంది. మ ద్యం సేవించిన వారెవరైనా కామ్‌గా పడు కోవాలని, తాగినప్పు డు బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుందని.. అతిగా ఆలోచిస్తే ఇబ్బందుల్లో పడతారనే విషయాన్ని ఈ చిత్రంలో ఫన్నీగా చూపించారు. అందుకే ఈ సినిమాకు డోంట్ డ్రింక్.. డోంట్ థింక్ అనే ట్యాగ్‌లైన్‌ను యాడ్ చేశామని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదల కానుంది.