21-04-2025 06:26:10 PM
నిర్మల్,(విజయక్రాంతి): బీఎస్ఆర్ టీసీని ప్రజలు ఆదరించినప్పుడు వారి అవసరాల కలుగునుగా నిర్మల్ డిపో ద్వారా బస్సులను నడిపించడం జరుగుతుందని నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. సోమవారం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు సారంగాపూర్ మండలంలోని జోలి లక్ష్మణ్ చందా మండలంలోని మాచాపూర్ గ్రామాలకు బస్ సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామాల ప్రజలు వీటిని సద్విని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.