24-03-2025 10:15:50 PM
కొండాపూర్: కొండాపూర్ మండల కేంద్రంలో ముస్లిం సోదరులకు సోమవారం టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు, మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి, సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, సొసైటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుదాస్, జనరల్ సెక్రెటరీ నర్సింలు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అశోక్, నాయకులు మల్లారెడ్డి, కిషన్ నాయక్, గౌరీ రెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేశం గౌడ్, డిప్యూటీ తాసిల్దార్ మర్రి ప్రదీప్, సిఐ వెంకటేశం, ఎస్ఐ భరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.