calender_icon.png 19 January, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటితో టెట్ పరీక్షల ముగింపు

19-01-2025 12:30:47 AM

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) పరీక్షలు సోమవారం ముగియనున్నాయి. శనివారం టెట్ పేపర్-1 పరీక్షలు ముగిశాయి. ఈనెల 19, 20వ తేదీల్లో టెట్ పేపర్-2 పరీక్షలతో పూర్తికానున్నాయి. ఈనెల 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో టెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.