calender_icon.png 29 April, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదాన్ని అంతమొందించాలి

28-04-2025 12:34:34 AM

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 27 : జమ్మూ కాశ్మీర్ పహాల్గంలోని పర్యాటక ప్రదేశాన్ని తిలకించేందుకు వెళ్లిన భారత  యాత్రికులపై దాడి చేసిన ఉగ్రవాదులను అంతమొందించాలని నాగర్ కర్నూల్ తాలూకా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భారత ప్రభుత్వాన్ని కోరారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయులకు కొవ్వొత్తులతో నివా ళులు అర్పించారు. కార్యక్రమంలో తాలూకాలోని ఆయా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు.