calender_icon.png 12 February, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ వార్షికోత్సవం..

12-02-2025 04:43:56 PM

నిర్మల్ (విజయక్రాంతి): సోను మండలంలోని కడ్తాల్ గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. పూజారి అశోక్ స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయమే ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆకు కిషన్ తదితరులు ఉన్నారు.