calender_icon.png 28 October, 2024 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు నాట ‘సూపర్ డీలక్స్’ లేడీ!

08-08-2024 02:28:47 AM

దైవసెల్వి తీర్థం ఫిలిమ్స్ బ్యానర్‌పై దైవ సిగమణి, తీర్థమలై, పూల మధు నిర్మాతలుగా త్యాగరాజ కుమార రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూపర్ డీలక్స్’. మక్కల్ సెల్వన్ విజయ సేతుపతి, పుష్ప ఫేమ్ ఫహద్ పాజిల్, సమంత ముఖ్య పాత్రల్లో రమ్యకష్ణ, మిస్కిన్, గాయత్రి, భగవతి పెరుమాళ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. విజయ్ సేతుపతి స్పెషల్ లేడీ క్యారెక్టర్ రోల్‌లో నటించిన ఈ చిత్రం తమిళంలో పెద్ద విజయం అందుకుంది. ఈ నెల 9న తెలుగులో 400ల థియేటర్లలో రిలీజ్ కానుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించగా పీఎస్ వినోద్, నీరవ్ షా డీవోపీగా పని చేశారు. నాలుగు విభిన్న కథలను జోడించి చిత్రీకరించిన ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకోవటం విశేషం.