calender_icon.png 9 January, 2025 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ రాజ్యాంగంపై తెలుగు కోర్సు

09-01-2025 01:54:58 AM

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ భారత రాజ్యాంగంపై తెలుగులో నాలుగు నెలల కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఆన్‌లైన్ కోర్సుగా తెలి పింది. కనీస విద్యార్హత పదో తరగతి, కోర్సు ఫీజు రూ.1,500గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలని వర్సిటీ అధికారులు బుధవా రం ప్రకటించారు. ఇతరత్ర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.