calender_icon.png 8 February, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెల్లాకుల వెంకటేశ్వర్లు ఏకగ్రీవ ఎన్నిక

08-02-2025 12:00:00 AM

కోదాడ ఫిబ్రవరి ౭ ః కోదాడ రైస్ మిల్ అభివృద్ధికి కృషి చేస్తానని తెల్లాకుల వెంకటేశ్వర్లు శుక్రవా రం అన్నారు. కోదాడ రైస్ మిల్ అధ్యక్షుడిగా తెల్లాకుల వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధ్యక్షునిగా ఎన్నుకున్నం దుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒకరికి చేదోడు వాదోడుగా ఉంటాన ని అన్నారు. ప్రతి మిల్లు యాజమాన్యాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని తెలిపారు. రైస్ మిల్లుల అభివృద్ధికి తోడ్పా టు అంది స్తానని తెలిపారు.