calender_icon.png 8 January, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ సమస్య ఉన్న పోలీసులకు చెప్పండి

06-01-2025 04:13:29 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రజలకు ఏ సమస్య ఉన్న పోలీసులకు చెబితే దాన్ని పరిష్కరించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ ప్రజా ఫిర్యాదు నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన అర్జిలను స్వీకరించి వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా పోలీస్ మీ పోలీసుగా ప్రజల కోసం పని చేస్తుందని బాధితులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.