నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సోని మండల మాదాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రుక్మారెడ్డి(Rukma Reddy) ఇటీవల మృతి చెందారు. దీంతో ఆ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి(Telangana State Women Vice President Krishnaveni) శనివారం పరామర్శించారు. అలాగే గాంధీ నగర్ లోని మైసూర్ పైల్వాన్ కుటుంబాన్ని పరామర్శించి జరిగిన ఘటనల పట్ల విచారం వ్యక్తం చేశారు. కృష్ణవేణి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాధర్ ఉన్నారు.