calender_icon.png 13 March, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్లో విద్యకు 15% నిధులు కేటాయించాలి

13-03-2025 06:30:37 PM

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు(Telangana Budget Sessions) ప్రారంభమైన నేపథ్యంలో వార్షిక బడ్జెట్లో(Telangana Annual Budget) విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు బుధవారం విద్యాశాఖ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. నిధుల కొరత కారణంగా విద్యా వ్యవస్థ పక్కదారి పడుతుందని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఎదురు కేటాయించాలని సంఘం నాయకులు అక్షయ్ కుమార్ నవదీప్ గణేష్ జగదీష్ తదితరులు ఉన్నారు.