calender_icon.png 28 April, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తెలంగాణ జాతిపిత’ పాట విడుదల

26-04-2025 12:00:00 AM

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘కేసీఆర్ తెలంగాణ జాతిపిత’ పాటను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విడుదల చేశారు.

కేసీఆర్ తెలంగాణ జాతిపిత పాటకు మానుకోట ప్రసాద్ సాహిత్యం అందించగా, మిథున్ సంగీత దర్శకత్వంలో సింగర్ సాకేత్ పాడారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ర్ట నాయకులు నంద్యాల దయాకర్‌రెడ్డి, పల్లా ప్రవీణ్‌డ్డి, నేవూరి ధర్మేందర్ రెడ్డి, వల్లమల్ల కృష్ణ, పడాల సతీష్, కల్లెట్లపల్లి శోభన్ బాబు పాల్గొన్నారు.