calender_icon.png 31 October, 2024 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసేపట్లో ప్రజాభవన్ లో కాంగ్రెస్ నేతల సమావేశం

17-07-2024 11:07:23 AM

హైదరాబాద్: కాసేపట్లో ప్రజాభవన్ లో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొనున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారు.