calender_icon.png 5 January, 2025 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరి 4న తెలంగాణ కేబినెట్ భేటీ

31-12-2024 03:56:40 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జనవరి 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం(Telangana Cabinet Meeting) జరుగనుంది. సచివాలయంలో జరుగనున్న కేబినెట్ భేటీలో రైతు భరోసా(Farmer Assurance), భూమిలేని పేదలకు నగదు, కొత్త రేషన్ కార్డులు, టూరిజం పాలసీపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సంక్రాంతి పండుగ(Sankranti festival) తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జామ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.