calender_icon.png 3 April, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన తహసిల్దార్ ముజాహిద్

02-04-2025 05:57:27 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని రేషన్ షాప్ నందు రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తహశీల్దార్ ముజాహిద్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రేషన్ కార్డు ఉన్నవారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.