calender_icon.png 5 April, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తహసీల్దార్

05-04-2025 12:32:32 AM

కృష్ణ, ఏప్రిల్ 4 మండలంలోని గుడెబల్లూర్, మురహరిదొడ్డి గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం తాసిల్దార్ వెంకటేష్ ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు వరి కొనుగోలు కేంద్రాలలో అమ్మకము జరపాలని, దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జానయ్య మండలం వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్ ఆర్ ఐ అమర్నాథ్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి ఐకెపి ఎ పిఎం బస్వరాజ్, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.