calender_icon.png 11 January, 2025 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంకేతికతను వినియోగించుకోవాలి

11-01-2025 12:57:57 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10(విజయక్రాంతి): చేసే పనిలో సాంకేతికతను వినియోగించుకోవాలని జలమండలి ఎండీ మయాంక్  నూతన జూనియర్ అసిస్టెంట్లకు సూచించారు. గ్రూప్ ద్వా  జలమండలికి ఇటీవల వచ్చిన 141 మంది జూనియర్ అసిస్టెంట్స్‌కు గచ్చిబౌలిలోని ఈస్కి క్యాంపస్‌లో రెండురోజుపాటు నిర్వహించిన (పీఅండ్ ఏ, ఎఫ్‌అండ్‌ఏ) శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఈడీ మయాంక్ మిట్టల్.. వారికి ధ్రువపత్రాలు అంద