calender_icon.png 9 January, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

11 నుంచి టెక్నికల్ పరీక్షలు

01-01-2025 01:04:54 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 31(విజయక్రాంతి): జనవరి 11 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఈవో ఆర్ రోహిణి తెలిపారు. ఈనెల 11 నుంచి 17వరకు డ్రాయింగ్ లో గ్రేడ్, హయ్యర్ గ్రేడ్, టైలరింగ్ ఎంబ్రాయిడరింగ్ లో గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు నిర్వహిస్తామని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.