calender_icon.png 6 March, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డితో టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి భేటీ

06-03-2025 12:22:35 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy) వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి(Teacher MLC Sripal Reddy ) గురువారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తామని శ్రీపాల్ రెడ్డి సీఎంకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.