24-03-2025 01:40:51 AM
కోదాడ, మార్చ్ 23: పట్టణంలోని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ మాజీ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వర రావు నివాసంలో ఆదివారం పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈనెల 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్సవ ఘనంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.
రాష్ట్ర సెక్రెటరీ ముత్తినేని సైదేశ్వర రావు. రాష్ట్ర కార్యదర్శి భయ్యా నారాయణ రాష్ట్ర వాణిజ్య సెల్ ప్రధాన కార్యదర్శి కోడె వాసు, కొల్లు నరసయ్య, గుండు నాగేశ్వరావు మండల పార్టీ అధ్యక్షులు చాపల శ్రీనివాసరావు, సాతులూరు గురవయ్య, పిట్టల శోభన్ బాబు, పలక నాగేశ్వరావు. కొల్లు సత్యనారాయణ. కొత్త నరేష్ రెడ్డి సజ్జ రామ్మోహన్ రావు. ఏటుకూరు సురేష్..షేక్ బాబా షేక్ హబీబ్ కోదాడ రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.