02-04-2025 11:07:30 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రి, సీఎమ్ఓ గా బుధవారం బాద్యతలు చేపట్టిన, డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ను, టీబీజీకేఎస్ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. నిత్యం కార్మికులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు ఆయన్ని సీఎంను కలిసిన వారిలో టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపుకృష్ణ, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కూసన వీరబద్రం, కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్, కొత్తగూడెం యేరియా వైస్ అధ్యక్షుడు గడప రాజయ్య, ఇల్లందు వైస్ అధ్యక్షులు జాఫర్, కేంద్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ కార్పొరేట్ యెరియా బ్రాంచ్ సెక్రటరీ శివకుమార్, కిష్టారం బ్రాంచ్ కార్యదర్శి అశోక్, సెంట్రల్ కమిటీ సభ్యులు డివిఎన్ ప్రసాద్, కంచర్ల శ్రీనివాస్, ఎండబ్ల్యూఎస్ శాఖ కమిటీ సభ్యుడు రవి వర్మ, ఫిట్ కార్యదర్శి జైపాల్, 5 షాఫ్ట్ ఫిట్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, అశోక్, గౌతమ్, అమరేందర్, కిష్టారం ఫిట్ సెక్రెటరీ ఆంజనేయులు, అరుణ్ తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.