calender_icon.png 11 January, 2025 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్ల ధరల్ని పెంచుతున్న టాటా మోటార్స్

11-12-2024 12:00:00 AM

హైదరాబాద్, డిసెంబర్ 10: ఎలక్ట్రికల్ వాహనాలతో సహా తమ కార్ల ధరల్ని జనవరి నుంచి పెంచుతున్నట్లు టాటా మోటా ర్స్ తెలిపింది. అధిక ముడి వ్యయాలు, ద్రవ్యోల్బణం భారాన్ని పాక్షికంగా తగ్గించుకునేందుకు ఆయా మోడల్, వేరియంట్ నుబట్టి కార్ల ధరల్ని 3% వరకూ పెంచుతున్నట్లు టాటా మోటార్స్ వివరించింది.