calender_icon.png 16 January, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాటా కర్వ్ వాహనం లాంచ్

11-09-2024 02:09:17 AM

నిజామాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి):  టాటా మోటార్స్ సంస్థ కొత్తగా ప్రవేశపెట్టిన టాటాకర్వ్ వాహనాన్ని నిజామాబాద్‌లో లాంచ్ చేశారు. శ్రీవెంకటేశ్వర మోటార్స్ ఆధ్వర్యంలో ఈ వాహనాన్ని  ని జామాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టారు. టా టా కర్వ్ ప్రీమియం ఫీచర్లతో అధునాతనమై న, స్టైలిష్ ఎంపిక కోసం చూస్తున్న కస్టమర్ల అవసరాలను తీర్చడానికి రూపొందించబడిందని షోరూం యజమాని నల్ల మహిపాల్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత పోటీ మార్కెట్‌కి అనుగుణంగా దీనిని పెట్రోల్ - 1.2 లీటర్  రె వోట్రాన్, డీజిల్ 1.5 లీటర్ క్రయోజెట్, ఎ లక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెట్టిందని చెప్పారు. కార్యక్రమంలో  రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, సీనియర్ అడ్వకేట్  రాజేందర్‌రెడ్డి, నిజామాబాద్  డీటీసీ దుర్గ ప్రమీల, షోరూం యజమాని నల్ల జయరెడ్డి  పాల్గొన్నారు.