01-03-2025 06:44:22 PM
చేగుంట (విజయక్రాంతి): మండల పరిదిలోని రెడ్య తండ వాసులు 7 నుండి 11 రోజు వరకు జరిగే జగదంబ మరియమ్మ & సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ నూతన దేవాలయం విగ్రహ ప్రతిష్ట వేడుకలో పాల్గొనాల్సిందిగా చేగుంట కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, విగ్రహ దాత సండ్రుగు శ్రీకాంత్ కు ఆహ్వాన పత్రికను అందించిన తండ వాసులు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, గ్రామ కాంగ్రెస్ నాయకులు బాబ్య నాయక్, రతన్ నాయక్, తండ నాయకులు పాల్గొన్నారు.