20-03-2025 07:20:50 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ గిరిజన గురుకుల విద్యార్థులు అండర్-14 తో పాటు వివిధ స్పోర్ట్స్ లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మోడల్ సిల్వర్ మెడల్స్ సాధించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన సెలక్షన్ లో అండర్ 14 రన్నింగ్ 100 మీటర్స్ లో ఈశ్వర్ సెవెంత్ క్లాస్ గోల్డ్ మెడల్ రాణా ప్రతాప్ 400 మీటర్స్ లో గోల్డ్ మెడల్ దేవిదాస్ ఫిఫ్త్ క్లాస్ సిల్వర్ మెడల్ అండర్ 16 లో నైన్త్ క్లాస్ 100 మీటర్లు సిల్వర్ మెడల్ రాహుల్ సెవెంత్ క్లాస్ జాలిన్ ప్రోలో శ్రీనివాస్ మేడం అండర్ 18 9వ తరగతి విద్యార్థి ప్రతాప్ 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ వికాస్ 9వ తరగతి 100 9వ తరగతి విద్యార్థి వెంకటేష్ 400 మీటర్ల పరుగు పందెంలో కాన్సర్ పథకం జగదీష్ సిల్వర్ మెడల్ త్రోణ అండర్ 20 లో సతీష్ జాలిమితిలో సిల్వర్ మెడల్ సాధించినట్లు ప్రిన్సిపల్ మాధవరావు తెలిపారు.
విద్యార్థులకు ప్రశంస పత్రాలతో పాటు మెడల్స్ అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టిఈటి ప్రవీణ్ పిడి అశ్విన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సందర్భంగా విద్యార్థులను అభినందించారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో గల గిరిజన గురుకుల విద్యాలయం విద్యార్థులు జిల్లా స్థాయి అథ్లెటెక్స్ పోటీలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించారు. అందులో సెలక్షన్ అవ్వడం జరిగింది.
అండర్ 14 రన్నింగ్ 100 మీటర్స్ లో ఈశ్వర్ 7th క్లాస్ గోల్డ్ మెడల్, రాణా ప్రతాప్ 400 మీటర్స్ గోల్డ్ మెడల్, దేవిదాస్ 5th క్లాస్ 100 మీటర్స్ సిల్వర్ మెడల్, అండర్ 16 అనిల్ 9th క్లాస్ 100 మీటర్స్ సిల్వర్ మెడల్, రాహుల్ 7th క్లాస్ సిల్వర్ మెడల్, జాలింగ్ త్రో అండర్ 18 ప్రతాప్ 9th క్లాస్ 100 మీటర్ గోల్డ్ మెడల్, వికాస్ 9th క్లాస్ 100 మీటర్ సిల్వర్ మెడల్, వెంకటేష్ 9th క్లాస్ 400 మీటర్ కాంస్య పథకం జగదీష్ 9th క్లాస్ సిల్వర్ మెడల్ జాలింగ్ త్రో అండర్ 20 సతీష్ 9th క్లాస్ జాలింగ్ త్రో సిల్వర్ మెడల్ వీరికి విద్యాలయం ప్రిన్సిపాల్ మాధవరావు చేతులమీదుగా ప్రశంస పత్రాలను మెడల్స్ ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల టిఈటి ప్రవీణ్, అశ్విన్ పిడి పాల్గొన్నారు.