calender_icon.png 5 December, 2024 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తస్మా క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ

03-12-2024 07:12:57 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టూడెంట్ లో మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి తస్మా క్రీడల్లో విజయ స్కూల్ విద్యార్థులు 20 మెడల్ లను సాధించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపారు. మెడల్ లను సాధించిన విద్యార్థులను మంగళవారం పాఠశాల ఆవరణలో అభినందించారు. ఈ కార్యక్రమంలో కర్రస్పాండెంట్స్ నాగభూషణం, ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి, నిర్వాకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.