calender_icon.png 25 March, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పోస్టల్ భీమా సద్వినియోగం చేసుకోవాలి

22-03-2025 01:15:35 AM

ఆమనగల్లు, మార్చి 21 ( విజయ క్రాంతి ) : పోస్టల్ బీమా స్వద్వినియోగం చేసుకోవాలని వనపర్తి పోస్టల్ సూపరిడెంట్ ఎం. భూమన్న అన్నారు. శుక్రవారం ఆమనగల్లు బస్టాండ్ ఆవరణలో ప్రమాద భీమాలు రూ 345.. 5 లక్షలు, రూ 565 కు 10 లక్షలు, రూ 755 15 లక్షల వ్యక్తిగత ప్రమాద భీమా క్యాంపును ప్రారంభించారు. కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఈ బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో ఇండియా పో స్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ మేనేజర్లు రాజశేఖర్, మీర్జ మౌజమ్ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.