calender_icon.png 16 January, 2025 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వదేశానికి స్వప్నిల్

09-08-2024 02:45:37 AM

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలే భారత్‌కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా స్వప్నిల్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి రక్షా కడ్సేను మర్యాదపూర్వకంగా కలిసిన స్వప్నిల్‌కు పుష్పగుచ్చం ఇచ్చి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. అనంతరం  షూటింగ్‌లో 50 మీ రైఫిల్ పొజిషన్‌లో స్వప్నిల్ మూడో స్థానంలో నిలిచి దేశానికి మూడో కాంస్య పతకం అందించాడు.