calender_icon.png 23 April, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ఫలితాలలో ఎస్‌వీజేసీ ప్రభంజనం

23-04-2025 01:00:59 AM

కరీంనగర్, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలలో మా కరీంనగర్ ఎస్ వి జె సి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. ఇంటర్మీడియట్ ఎం పీ సీ ప్రథమ సంవత్సరం లో సిహెచ్ రాజశేఖర్ రెడ్డి 468,  బి వెన్నెల 466, బి శ్రీనిత్య 466, బి హరిణి 465, ఎన్ అరుణ్ తేజ 464, కె సహస్ర 463, తమన్నా 463, జె సునీల్ 462, పీ సంజన 462, ఎ హర్షవర్ధన్ 462, బైపీసీ విభాగంలో పీ సహస్ర 437, డి శివకుమార్ 437, డి శ్రీనిధి యాదవ్ 435, ఎం స్పందన 434, అనికేత్ మిశ్రా 434, శ్రీవల్లి 432, బి రుచిత 431,  నిహారిక 430 మార్కులు సాధించారని  కరెస్పాండ్ ఉట్కూరి మహిపాల్ రెడ్డి తెలిపారు.

అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం బై పి సి విభాగంలో ఈ దిలీప్ 994, జె పద్మారాణి 992, స్ఫూర్తి 992, కె రోహిణి 989, ఈ హర్షిత 988, ఎం పీ సి విభాగంలో పీ లిఖిత 992, మీ స్ఫూర్తి 992, ఎస్ రిషిక 991, టి లిఖిత్ గౌడ్ 989, మేఘన 988, కె కార్తీక్ 988, ఎస్ లావణ్య 987, ఎం త్రిణిజ 987,  ఎస్ రక్షిత 987 మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.  ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కాంతాల రాంరెడ్డి, మేడ వెంకట వరప్రసాద్, డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.