calender_icon.png 4 April, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎస్‌యూవీసీ

27-03-2025 01:24:20 AM

కరీంనగర్, మార్చి 26 (విజయ క్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్  మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి కరీంనగర్ జిల్లాకు శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్, లా కళాశాలను మంజూరు చేసినందుకు,  కృతజ్ఞతలు తెలిపారు.