ఖమ్మం, జనవరి 29 (విజయక్రాంతి): నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని మధుకాన్ షుగర్ అండ్ పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నూతన కౌన్సిల్‌ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచన మేరకు బుధవారం ఏ చేశారు. కేన్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్‌గా కూసుమంచి మంఈశ్వరమాధారం గ్రామానికి చెందిన యరబోలు సూర్యనారాయణరెడ్డి నియమితులయ్యారు.
ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ షుగర్ అండ్ కేన్ కమిషనర్ మల్సూర్ ఉత్తర్వులు జారీ చేశారు. గుదిమళ్ల మధు, జోగుపర్తి కృష్ణారావు, షుగర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ వైస్ జనరల్ మేనేజర్ కే అప్పారావులను సభ్యులుగా నియమించారు.