calender_icon.png 27 December, 2024 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరాంపూర్ ఏరియా జీఎంగా సూర్యనారాయణ

04-11-2024 01:55:08 AM

మంచిర్యాల, నవంబర్ 3(విజయక్రాంతి): శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్‌గా బదిలీపై వచ్చిన ఎల్ వీ సూర్యనారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరిం చారు. ఆయనకు ఇన్‌చార్జి జీఎం శ్రీనివాస్‌తో పాటు సిబ్బంది స్వాగతం పలికారు. ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి అందరూ సహకరించాలని నూతన జీఎం కోరారు. కార్యక్రమం లో ఎస్‌ఓ టూ జీఎం సత్యనారాయణ, వెంకటేశ్వరెడ్డి, మురళీధర్‌రావు, ఏవీ రెడ్డి, రాయుడు, శ్రీధర్, అరవింద్‌రావు, చిరంజీవులు, ఆనంద్‌కుమార్, రమేశ్‌బాబు,  చంద్ర లింగం, వెంకటేశం, జక్కరెడ్డి,వరలక్ష్మి, చంద్రశేఖర్, హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.