calender_icon.png 9 January, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓబీసీ ఉపాధ్యక్షుడిగా సూర్యనారాయణ

05-01-2025 12:46:57 AM

ఖమ్మం, జనవరి 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడిగా గజ్జి సూర్యనారాయణ నియమితులయ్యారు. ఆయ  శనివారం సంఘం జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం నియా మకపత్రాన్ని అందజేసి, అభినందించారు.

తనకు పదవిని అప్పగించిన పీ సీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్,  సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి, డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, జిల్లా అధ్యక్షుడు వీరభద్రానికి సూర్యానారాయణ కృతజ్ఞతలు తెలిపారు.