calender_icon.png 23 December, 2024 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సూర్య 45’ లాంఛనంగా ప్రారంభం

15-10-2024 12:00:00 AM

సూర్య, ఆర్జే బాలాజీ కాంబోలో ‘సూర్య 45’ లాంఛనంగా సోమవారం ప్రారంభమైంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. సినిమా నవంబర్‌లో పట్టాలెక్కనుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానుంది.