నిర్మల్, అక్టోబర్ 14 (విజయక్రా ంతి): నిర్మల్ మండలం లగ్డాపూర్ గ్రామానికి చెందిన వెల్మల ప్రభాకర్(8) ఆదివారం నిర్మల్‌కు మేన మామతో వెళ్లి తప్పిపోయాడు. కు టుంబ సభ్యులు అతడి కోసం వెతికినా జాడ దొరకలేదు. పోలీసులకు, ఐసీపీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగి సో మావారం ప్రభాకర్‌ను గుర్తించి, కు టుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీలత, వాహెద్, దేవిమురళి పాల్గొన్నారు.