calender_icon.png 21 January, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రస్థానానికి సుర్మా హాకీ క్లబ్

21-01-2025 12:23:07 AM

రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్‌లో జేఎస్‌డబ్ల్యూ సుర్మా హాకీ క్లబ్ మూడో విజయంతో మెరిసింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సుర్మా క్లబ్ 5 ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్‌ను చిత్తు చేసింది. సుర్మా క్లబ్ తరఫున సోనమ్ (ఆట 9వ, 10వ ని.లో), చార్లెట్ ఎంగెల్‌బెర్ట్ (6వ ని. లో), స్టాపెన్‌హోర్స్ (36వ ని.లో), పెన్నీ స్విబ్ (60వ ని.లో) గోల్స్ సాధించగా.. సంగీతా (38వ ని.లో) ఢిల్లీకి ఏకైక గోల్ అందించింది. పురుషుల విభాగంలో సుర్మా క్లబ్ 2 తేడాతో బెంగాల్ టైగర్స్‌పై విజయాన్ని నమోదు చేసుకుంది.