పీసీసీ ప్రధాన కార్యదర్శి పున్నా కైలాశ్
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): బీఆర్ఎస్ పదేళ్ల పాలన.. కాంగ్రెస్ ఏడాది పాలనపై చర్చ చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి పున్నా కైలాశ్ అన్నారు. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకులు సురభి నాటకాలు వేస్తున్నారని మండిపడ్డారు. గాంధీభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లా డుతూ..
గత ప్రభుత్వం కోళ్ల షెడ్లల్లో గురుకులాలు నడిపారని విమర్శించారు. సీఎం రేవంత్ విద్యకు బడ్జెట్ లో రూ.21వేల కోట్లను కేటాయించారని, రెసిడెన్సియల్ పాఠశాలలకు శంకుస్థాపనలు చేశారన్నా రు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర లు చేస్తున్నారని మర్శించారు.