calender_icon.png 10 January, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై 15న సుప్రీంలో విచారణ

10-01-2025 12:44:10 AM

తక్షణ విచారణకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం

హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): ఫార్ములా ఈ కారు రేసు కేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టేం దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై తక్షణ విచారణ అవసరం లేదని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. జనవరి 15న క్వాష్ పిటిషన్‌పై విచార ణ జరుపుతామని పేర్కొన్నది.